News

విమానం టైర్‌కు పంక్చర్‌


రేణిగుంట విమానాశ్రయంలో ఎయిర్‌ఇండియా విమానం టైర్‌కు పంక్చర్‌ అయింది. విమానం టేకాఫ్‌ అవుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పైలట్ల అప్రమత్తతో ప్రమాదం తప్పింది. ఈ విమానం రేణిగుంట నుంచి దిల్లీ వెళ్లాల్సి ఉంది. ప్రయాణికుల కోసం చెన్నై నుంచి మరో విమానాన్ని రప్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.